గవర్నర్‌ను కలిసిన అమరావతి రైతులు

గవర్నర్‌ను కలిసిన అమరావతి రైతులు
X

gov

రాజధాని గ్రామాల రైతులు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ను కలిశారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ వినతిపత్రం అందజేశారు. 9 రోజులుగా జరుగుతున్న పరిణామాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తమ సమస్యపై జోక్యం చేసుకోవాలంటూ కోరారు. తమ విజ్ఞప్తిపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని రైతులు తెలిపారు.

Tags

Next Story