రైతుల ఆందోళనలు విరమింపజేసేలా ప్రభుత్వం చర్యలు

X
By - TV5 Telugu |26 Dec 2019 3:57 PM IST

రాజధాని రైతుల ఆందోళనలు విరమింపజేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మంత్రులు బుగ్గన, కన్నబాబు, బొత్స, నారాయణ స్వామి సభ్యులుగా.. రైతుల ఆందోళనలపై కేబినెట్ సబ్ కమిటీ వేయనుంది. రాజధాని తరలింపు నేపథ్యంలో రైతులకు.. ఎలా న్యాయం చేయాలనే అంశాన్ని ఈ కమిటీ పరిశీలించనుంది. కేబినెట్ సబ్ కమిటీ.. రాజధాని రైతులతో చర్చించనుంది. రైతులకు భారీ ప్యాకేజీ సహా ఇతర వరాలపై ప్రభుత్వానికి సూచనలు చేయనుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

