ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలి : కాంగ్రెస్ సీనియర్ తులసిరెడ్డి

X
By - TV5 Telugu |26 Dec 2019 10:57 AM IST

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్నారు కాంగ్రెస్ సీనియర్ తులసిరెడ్డి. మూడు రాజధానులపై నిర్ణయం తీసుకోవడానికి మరో 24 గంటల సమయం ఉందన్నారు. ఈ లోగా సీఎం తన నిర్ణయం మార్చుకోవచ్చన్నారు తులసిరెడ్డి. రేపటి కేబినెట్ భేటీలో కొందరు మంత్రులు మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకించవచ్చన్నారు. సీఎం సొంత నియోజకవర్గ ప్రజలు కూడా... రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుకుంటున్నారు తులసిరెడ్డి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

