27 Dec 2019 4:29 PM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / రాజధాని మార్పు మంచిది...

రాజధాని మార్పు మంచిది కాదు : రాజమండ్రి టీడీపీ నేతలు

రాజధాని మార్పు మంచిది కాదు : రాజమండ్రి టీడీపీ నేతలు
X

tdp

రాజధాని మార్చాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. రాజమండ్రిలో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వర్గ వైషమ్యాలకు తావులేకుండా నిర్ణయం తీసుకోవాలన్నారు. అమరావతి రైతులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు

Next Story