దేవినేని ఉమా అరెస్ట్..

దేవినేని ఉమా అరెస్ట్..
X

uma.png

రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ గొల్లపూడిలో రైతులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతవారణం ఏర్పడింది. రాజధానిని మార్చొద్దంటూ.. వేలాదిగా మహిళలు, రైతులు ఒక్కసారిగా జాతీయరహదారిపైకి వచ్చారు. వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అటు.. గొల్లపూడి -1 సెంటర్‌ వద్ద టీడీపీ నేత దేవినేని ఉమ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు దేవినేనితో పాటు పలువురు నేతల్ని అదుపులో తీసుకున్నారు. పోలీసుల చర్యలపై తీవ్రంగా మండిపడ్డారు నేతలు.

Tags

Next Story