పౌరసత్వ సవరణ చట్టానికి అమెరికాలోని ప్రవాస భారతీయులు మద్దతు

పౌరసత్వ సవరణ చట్టానికి అమెరికాలోని ప్రవాస భారతీయులు మద్దతు
X

caa

పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు తెలిపారు అమెరికాలోని ప్రవాస భారతీయులు. భారత్ కు రక్షణ కవచంగా ఉన్న ఈ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా సీఏఏ కు మద్దతు తెలుపుతూ ర్యాలీ నిర్వహించి, స్వీట్లు పంచుకున్నారు. విదేశాల నుంచివచ్చే మైనార్టీలకు పౌరసత్వం ఇవ్వడాన్ని వారు గట్టిగా సమర్ధించారు. ఓహియో, ఆస్టిన్ ప్రాంతాల్లో వందలాదిమంది ప్లకార్డ్స్ పట్టుకొని ర్యాలీ చేపట్టారు. భారత్ మాతాకీ జై అంటూ నినదించారు.

Tags

Next Story