29 Dec 2019 8:53 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / పార్టీ లైన్‌ ఏదైనా.....

పార్టీ లైన్‌ ఏదైనా.. రాజధానిపై నా అభిప్రాయం ఇదే : విష్ణుకుమార్‌ రాజు

పార్టీ లైన్‌ ఏదైనా.. రాజధానిపై నా అభిప్రాయం ఇదే : విష్ణుకుమార్‌ రాజు
X

Screenshot_6

విశాఖలో సీఎం జగన్‌ మౌనం రాజకీయంగా ఆయనకు అవసరమే అన్నారు బీజేపీ నేత విష్ణుకుమార్‌ రాజు. ప్రాంతాల మధ్య విబేధాలు రాకూడదనే సీఎం మౌనం వహించి ఉంటారని అన్నారు. పార్టీ లైన్‌ ఏదైనా.. తాను వ్యక్తిగతంగా విశాఖ రాజధానిని ఆహ్వానిస్తున్నానన్నారు. బోస్టన్‌ గ్రూప్‌ నివేదిక వచ్చే వరకు జగన్‌ రాజధానిపై స్పష్టమైన ప్రకటన చేయకపోవచ్చన్నారు విష్ణు కుమార్‌ రాజు.

Next Story