అసోంలో పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ

అసోంలో పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ

cab

అసోంలో పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ర్యాలీలు కొనసాగుతున్నాయి. గోల్పారాలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సీఏఏకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. పౌరసత్వ సవరణ బిల్లు అసోం అస్తిత్వాన్ని దెబ్బతీస్తుందని మండిపడుతున్నారు. వెంటనే పౌరసత్వ బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story