అన్ని ప్రాంతాలను సమంగా అభివృద్ధి చేయడమే లక్ష్యం : మంత్రి సురేష్

అన్ని ప్రాంతాలను సమంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. రాజధాని ఏర్పాటుపై GNరావు కమిటీ , BCG రిపోర్టులను పూర్తిగా అధ్యయనం చేసినతర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ రెండు నివేదికల పరిశీలన కోసం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీలో మంత్రి కూడా సభ్యులుగా ఉన్నారు...గుంటూరు జిల్లా చేబ్రోలులోని సూర్యదేవర నరసయ్య ప్రభుత్వ పాఠశాల ప్లాటినంజూబ్లీ వేడుకలకు మంత్రి హాజరయ్యారు.

Tags

Next Story