అమరావతిలో భూకుంభకోణంపై దర్యాప్తు జరుగుతోంది : మంత్రి అవంతి

అమరావతిలో భూకుంభకోణంపై దర్యాప్తు జరుగుతోంది : మంత్రి అవంతి

avanthi-srinivasఅన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే సీఎం జగన్ 3 రాజధానుల గురించి ప్రస్తావించారని చెప్పారు మంత్రి అవంతి శ్రీనివాస్. కానీ చంద్రబాబు మాత్రం ఎదో జరిగిపోతోందంటూ...పేద రైతుల్ని మభ్యపెట్టి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందకూడదా అని ప్రశ్నించారు..అమరావతిలో భూకుంభకోణంపై దర్యాప్తు జరుగుతోందని..నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు మంత్రి అవంతి.

Tags

Read MoreRead Less
Next Story