రైతుల అరెస్టుల్ని ఖండించిన టీడీపీ అధినేత చంద్రబాబు

రైతుల అరెస్టుల్ని ఖండించిన టీడీపీ అధినేత చంద్రబాబు

chandrababu

రైతుల అరెస్టుల్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. రైతు బిడ్డలపై పోలీసులు సానుభూతితో ఉండాలన్నారు. భూములు కోల్పోయి ఆందోళన చేస్తున్నవారిపై పోలీసు కేసులా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానికి భూములిచ్చిన రైతుల్ని జైలుపాలు చేస్తారా అని ప్రశ్నించారు.

Tags

Next Story