30 Dec 2019 5:17 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / మూడు రాజధానులపై...

మూడు రాజధానులపై కేంద్రం వ్యతిరేకంగా ఉంది - సీఎం రమేష్‌

మూడు రాజధానులపై కేంద్రం వ్యతిరేకంగా ఉంది - సీఎం రమేష్‌
X

cm-ramesh

మూడు రాజధానుల అంశంపై కేంద్రం కూడా వ్యతిరేకంగా ఉందన్నారు సీఎం రమేష్‌. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేపట్టిన మౌనదీక్షే అందుకు నిదర్శనమన్నారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధికి తప్ప.. కేంద్ర పరిధిలోకి రాదన్నారాయన. సోమవారం ఉదయం.. తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు సీఎం రమేష్‌.

Next Story