3 రాజధానులతో రాష్ట్రమంతా సమానంగా అభివృద్ధి : మంత్రి పెద్దిరెడ్డి
X
By - TV5 Telugu |30 Dec 2019 7:36 PM IST
రాజధాని రైతులకు మంచి ప్యాకేజీ ఇచ్చి న్యాయం చేస్తామని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అమరావతి కోసం ల్యాండ్‌పూలింగ్ విధానంలో గత ప్రభుత్వం భూములు సేకరించిందని.. ఇప్పుడు అదే విధానంలో వారికి భూములు ఇవ్వొచ్చని వ్యాఖ్యానించారు.. కౌలు నిధులతో ఆ భూముల్ని మళ్లీ సాగుకు అనుకూలంగా మార్చవచ్చని అభిప్రాయపడ్డారు. 3 రాజధానులతో రాష్ట్రమంతా సమానంగా అభివృద్ధి చెందుతుందన్నారు
మంత్రి పెద్దిరెడ్డి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com