జేసీ దివాకర్ రెడ్డికి చెందిన దివాకర్ ట్రావెల్స్‌కి మళ్లీ షాక్

X
By - TV5 Telugu |31 Dec 2019 12:29 PM IST
JC దివాకర్ రెడ్డికి చెందిన దివాకర్ ట్రావెల్స్‌కి మళ్లీ షాకిచ్చారు ఆర్టీఏ అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా తిప్పుతున్నారంటూ 6 బస్సులు సీజ్ చేశారు. కొద్ది నెలల క్రితం ఇవే బస్సుల్ని తనిఖీల సందర్భంగా సీజ్ చేశారు. కోర్టు ఆదేశాలతో 3 రోజుల క్రితం వీటిని రిలీజ్ చేశారు. మళ్లీ ఇప్పుడు తనిఖీలు చేపట్టి తిరిగి సీజ్ చేశారు. పదేపదే తమను ఇబ్బంది పెట్టడం చూస్తే.. ఇదంతా కక్ష పూరితంగానే సాగుతుందని దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యం చెప్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com