ఆంధ్రప్రదేశ్

విలీనం సంతోషమే కానీ కోరుకున్నట్టు జరగలేదు : ఆర్టీసీ కార్మికులు

విలీనం సంతోషమే కానీ కోరుకున్నట్టు జరగలేదు : ఆర్టీసీ కార్మికులు
X

apsrtc

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ కార్మికులు ఇవాళ్టి నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. ఈ సందర్భంగా విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్‌స్టాండ్‌లోని EU కార్యాలయంలో కార్మిక నేతలు కేక్ కట్‌చేసి స్వీట్లు పంచుకున్నారు. దశాబ్దాలుగా ఆర్టీసీ విలీనం కోసం పోరాటం చేస్తున్నా ఇప్పటికి ఈ కల నెరవేరిందన్నారు. ఐతే.. ఈ విలీనం తమకు సంతోషమే కానీ అది తాము కోరుకున్నట్టు జరగాలని కార్మికులు అంటున్నారు. లేదంటే కార్మిక సంఘాలుగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామంటున్నారు.

Next Story

RELATED STORIES