నిర్మాత నట్టి కుమార్ కుమారుడు క్రాంతిపై దాడి

నిర్మాత నట్టి కుమార్ కుమారుడు క్రాంతిపై దాడి

natti

హైదరాబాద్‌లోని కంట్రీ క్లబ్‌లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో హైడ్రామా చోటు చేసుకుంది. సినిమా నిర్మాత నట్టి కుమార్ కుమారుడు క్రాంతిపై దాడి జరిగింది. హెల్ప్‌ అడిగినందుకు పోలీసులు చితకబాదారని క్రాంతి చెప్తున్నాడు. ఆ తర్వాత పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లోను హైడ్రామా చోటు చేసుకుంది. హుటాహుటిన పీఎస్‌కు చేరుకున్న నట్టికుమార్.. పోలీసులతో మాట్లాడి కుమారుడిని తీసుకెళ్లాడు. జరిగిన దానికి పోలీసులు సారీ చెప్పారని ఆయన అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story