రాజధాని అమరావతికి చంద్రబాబే శాపం: ఆళ్ల రామకృష్ణారెడ్డి

రాజధాని అమరావతికి చంద్రబాబే శాపం: ఆళ్ల రామకృష్ణారెడ్డి

rk

రాజధాని అమరావతికి చంద్రబాబే శాపం అన్నారు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. బినామీ భూముల విలువ పడిపోతుందనే చంద్రబాబు బాధపడుతున్నారని విమర్శించారు. తన కుటుంబానికి నీరుకొండలో 5 ఎకరాలున్నట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్‌ విసిరారు. రాజధానిపై జగన్ ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదని.. రైతులు భూములు వెనక్కి అడిగితే ఇచ్చెయ్యమని కోరతానని అన్నారు. అమరావతిని అగ్రికల్చర్ జోన్‌గా ప్రకటిస్తే తప్పేముందన్నారు.

Read MoreRead Less
Next Story