ఆంధ్రప్రదేశ్

రాజధాని అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి : కన్నా లక్ష్మీనారాయణ

రాజధాని అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి : కన్నా లక్ష్మీనారాయణ
X

kanna-lakshminarayana

ఏపీలో రాజధాని అంశంపై జగన్ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. అమరావతి తరలింపునకు వ్యతిరేకంగా తమ పార్టీ త్వరలోనే ఓ కార్యాచరణ సిద్ధం చేస్తుందని చెప్పారాయన. రాజధాని మహిళలపై పోలీసుల వైఖరిని ఖండించారు. కేపిటల్‌ కమిటీలు సీఎం జగన్‌ ఆలోచనకు తగ్గట్టే రిపోర్టులు ఇచ్చాయి అన్నారు కన్నా లక్ష్మీనారాయణ.

Next Story

RELATED STORIES