సొంతపార్టీ కార్యకర్తల నుంచే వైసీపీ ఎమ్మెల్యే రోజాకు నిరసన సెగ

X

వైసీపీ ఎమ్మెల్యే రోజాకు సొంతపార్టీ కార్యకర్తల నుంచే నిరసన సెగ ఎదురైంది. అది కూడా తన సొంత నియోజకవర్గం నగరిలో. కేబీఆర్ పురంలో గ్రామ సచివాలయ ప్రారంభోత్సవానికి వెళ్లిన రోజాను వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. రోజా సొంత పార్టీ నేతలనే పట్టించుకోవడం లేదంట ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి సర్దిచెప్పలేక ఇబ్బంది పడ్డ రోజా.. విధిలేక వెనుదిరిగి వెళ్లిపోయారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
