బొజ్జల ఇంటికి సీఎం కేసీఆర్‌.. స్నేహితుడికి పరామర్శ

బొజ్జల ఇంటికి సీఎం కేసీఆర్‌.. స్నేహితుడికి పరామర్శ

kcr

సీనియర్‌ రాజకీయ నాయకుడైన బొజ్జల గోపాల కృష్ణారెడ్డి ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. దాంతో తన స్నేహితుడైన బొజ్జల ని సీఎం కేసీఆర్‌ పరామర్శించారు. ఆదివారం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని బొజ్జల ఇంటికి కేసీఆర్‌ వెళ్లి ఆయన యోగ క్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్బంగా బొజ్జల కుటుంబసభ్యులను కేసీఆర్ ఆత్మీయంగా పలకరించారు. అనంతరం సీఎం కేసీఆర్ ను బొజ్జల శాలువాతో సన్మానించారు. అందరూ కలిసి గ్రూపు ఫోటో దిగారు.

Tags

Read MoreRead Less
Next Story