వైకుంఠ ఏకాదశి...తిరుమలకు ప్రముఖుల రాక

వైకుంఠ ఏకాదశి...తిరుమలకు ప్రముఖుల రాక

tirumala

వైకుంఠ ఏకాదశి సందర్బంగా తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. హైకోర్టు సీజే మహేశ్వరి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, డిప్యూటీ సీఎంలు పుష్ప శ్రీవాణి, నారాయణస్వామి, ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి, అనిల్‌కుమార్, విశ్వరూప్, ఆదిమూలపు సురేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మేకపాటి గౌతంరెడ్డి, రంగనాథరాజు, బాలినేని శ్రీనివాసరెడ్డి. అలాగే తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక సినీ ప్రముఖులు రాజేంద్రప్రసాద్, సుమలత, సునీల్, సప్తగిరి లు కూడా స్వామివారిని దర్శించుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story