బ్రేకింగ్.. నిర్భయ నిందితులకు ఉరిశిక్ష తేదీ ఖరారు

X
By - TV5 Telugu |7 Jan 2020 4:59 PM IST
సుదీర్ఘ ఎదురుచూపులకు తెరపడింది. బాధిత కుటుంబం పోరాటం ఫలించింది. నిర్భయ దోషులకు ఉరిశిక్ష తేదీ ఖరారైంది. ఈనెల 22 నిర్భయ దోషులకు మరణశిక్షను అమలు చేయనున్నారు. ఈ మేరకు ఢిల్లీ కోర్టు నిర్భయ దోషులకు డెత్ వారెంట్ జారీ చేసింది. ఈనెల 22న ఉదయం 7 గంటలకు ఉరి తీయాలని పటియాలా కోర్టు ఆదేశించింది.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com