బిగ్ బ్రేకింగ్.. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు

బిగ్ బ్రేకింగ్.. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు

babu-arrest

సేవ్‌ అమరావతి ఉద్యమం ఉధృతరూపం దాల్చింది. అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన బస్సు యాత్రను.. విజయవాడ పోలీసులు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. ఇదేంటని ప్రశ్నించిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని బెంజ్‌సర్కిల్‌ దగ్గర పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు... ఇతర పార్టీల నేతలను, జేఏసీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు.

Tags

Next Story