ఇంటర్, డిగ్రీ అర్హతతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు..

X
By - TV5 Telugu |8 Jan 2020 10:43 AM IST
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టులు" 312.. అర్హతలు: ఆయా విభాగాలను బట్టి ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఇంజనీరింగ్, ఐటీఐ విద్యార్హతలు కలిగి ఉండాలి. వయసు: 18 నుంచి 24 ఏళ్ళ మద్య ఉండాలి. ఎంపిక విధానం: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులుకు రాత పరీక్షను, ఇంటర్వ్యూలను నిర్వహించి అర్హులైన అభ్యర్థులకు అప్రెంటీస్‌గా అవకాశం ఇస్తారు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరితేదీ: జనవరి 22, 2020. పరీక్షతేదీ: ఫిబ్రవరి 07,2020.. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.iocl.com
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com