అమరావతి రైతులకు మద్దతుగా జనసేన సామూహిక దీక్ష

అమరావతి రైతులకు మద్దతుగా జనసేన సామూహిక దీక్ష

jenasens

అమరావతి రైతుల ఆందోళనలకు అన్ని పార్టీల నుంచి మద్దతు పెరుగుతోంది. జనసేన కూడా నేరుగా రైతుల నిరసనల్లో పాల్గొంటోంది. జనసేన విజయవాడ పశ్చిమ ఇంఛార్జ్‌ పోతిన మహేష్‌ ఆధ్వర్యంలో సామూహిక దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, జేఏసీ నేతలు పాల్గొన్నారు. అమరావతి నుంచి రాజధానిని తరలించే యోచనను ప్రభుత్వం విరమించుకోవాలని నేతలు డిమాండ్‌ చేశారు.

Tags

Next Story