విశాఖ ఏజెన్సీలో మంచు దుప్పటి

విశాఖ ఏజెన్సీలో మంచు దుప్పటి

manchu

విశాఖ ఏజెన్సీలో మంచు దుప్పటి కప్పేసింది. లంబసింగిలోని చింతపల్లి ప్రాంతంలో మంచు కురుస్తోంది. దీంతో వ్యక్తికి వ్యక్తి కనిపించనంత దట్టంగా మంచు తెరలు కమ్ముకున్నాయి. దీంతో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో పాటు..వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎదురుగా వచ్చే వహనాలు కనపించకపోవడంతో.. యాక్సిడెంట్స్‌ జరిగే ప్రమాదం ఉంది. మంచు కురుస్తుండడం పర్యాటకులకు ఆనందాన్ని పంచుతోంది.

Tags

Read MoreRead Less
Next Story