అమరావతి రైతుల కోసం రంగంలోకి దిగనున్న పవన్ కల్యాణ్

అమరావతి రైతుల కోసం రంగంలోకి దిగనున్న పవన్ కల్యాణ్

pavan

రాజధాని రైతుల కోసం రంగంలో దిగనున్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. అమరావతి పరరిక్షణ పేరుతో భారీ నిరసన కవాతు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలతో ఆ పార్టీ సీనియర్‌ నేత నాదెండ్ల మనోహర్‌ సమావేశమై చర్చలు జరుపుతున్నారు. విజయవాడలో లక్షలాది మందితో నిరసన కవాతు చేయాలని భావిస్తున్నారు. అధినేత పవన్‌ కల్యాణ్‌తో సమావేశం తర్వాత తేదీ ప్రకటించనుంది జనసేన.

Tags

Next Story