Home
 / 
ఆంధ్రప్రదేశ్ / అమరావతి పరిరక్షణ యాత్ర...

అమరావతి పరిరక్షణ యాత్ర సభలో చంద్రబాబు మాట్లాడుతుండగా పవర్ కట్..

అమరావతి పరిరక్షణ యాత్ర సభలో చంద్రబాబు మాట్లాడుతుండగా పవర్ కట్..
X

babu

మచిలీపట్నం అమరావతి పరిరక్షణ యాత్ర సభలో చంద్రబాబు మాట్లాడుతుండగా ఒక్కసారిగా కరెంట్ పోయింది. దీంతో వందలాది మంది స్థానిక ప్రజలు, ఉద్యమకారులు తమ దగ్గరున్న సెల్‌ లైట్లను ఆన్‌ చేశారు. చంద్రబాబు ముందుగా లైట్లు పెట్టి ఆయన మాట్లాడేందుకు సహకారం అందించారు. ప్రజల సహకారంపై ఆనందం వ్యక్తం చేశారు చంద్రబాబు.

Next Story