పోలీసుల తీరుపై మండిపడ్డ మహిళా లాయర్లు

పోలీసుల తీరుపై మండిపడ్డ మహిళా లాయర్లు

women-loyers

బెజవాడలో మహిళలు రాజధానికోసం కదం తొక్కారు. బెంజిసర్కిల్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శనకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో.. బందర్ రోడ్డులో పెద్దయెత్తున నిరసన చేపట్టారు. ఈ ఆందోళనలో మహిళా లాయర్లు పాల్గొని, పోలీసుల తీరుపై మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే అరెస్టు చేస్తారా అంటూ ప్రభుత్వాన్నిప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story