టీడీపీ నాయకురాలు దివ్యవాణి అరెస్ట్

టీడీపీ నాయకురాలు దివ్యవాణి అరెస్ట్

divya-vani

టీడీపీ నాయకురాలు దివ్యవానిని అరెస్ట్ చేసి...గన్నవరం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై దివ్యవాని భగ్గుమన్నారు. సినిమా పోగ్రాంలో భాగంగా వస్తే అరెస్టు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. మహిళ అని కూడా చూడకుండా వాహనంలో పడేశారని ఆరోపించారు.

Tags

Next Story