ఇంటి బయటే నిరసన దీక్ష చేపట్టిన చింతమనేని

X
రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని ... టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమేని మండిపడ్డారు. పోలీసుల నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ... ఇంటి బయటే చింతమనేని నిరసన దీక్షచేపట్టారు. తమ పార్టీ అధినేతను కలిసేందుకు వెళ్తుంటే అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చశారు. రాష్ట్రం కోసం, రాజధాని కోసం కావాలంటే మళ్లీ అరెస్టు చేయండన్నారు. మీరు మీ ఉన్నతాధికారులు వస్తే వెళ్లి కలుస్తారు... తమ పార్టీ అధినేతను కలవనివ్వరా అని ప్రశ్నించారు. అవసరమైతే సంక్రాంతి కూడా జైల్లో జరుపుకుంటానన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
