మీడియాపై దాడి కేసులో 14 మంది రైతులకు బెయిల్

మీడియాపై దాడి కేసులో 14 మంది రైతులకు బెయిల్

amaavati

మీడియాపై దాడి కేసులో అరెస్టైన 17 మంది రాజధాని రైతుల్లో 14 మందికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. దీంతో వీరిని గుంటూరు సబ్‌ జైల్‌ నుంచి రిలీజ్ చేశారు. మిగతా ముగ్గురు విడుదల కావడానికి ఇంకా సమయం పడుతుందని తెలుస్తోంది. రాజధాని మార్పుని వ్యతిరేకించినందుకు జైల్లో పెట్టి హింసిస్తున్నారని రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులతో ఉద్యమాన్ని నీరుగార్చలేరని.. ప్రాణత్యాగాలకు సైతం సిద్ధంగా ఉన్నామని రైతులు స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story