అమరావతిలో ఆగిపోయిన మరో రైతన్న గుండె

అమరావతిలో ఆగిపోయిన మరో రైతన్న గుండె

farmer

రాజధాని తరలిపోతుందన్న మనస్తాపంతో అమరావతిలో మరో రైతు గుండెపోటుతో చనిపోయాడు. వెలగపూడికి చెందిన రైతు నందిపాటి గోపాలరావు రాజధాని నిర్మాణానికి అర ఎకరం భూమి ఇచ్చాడు. రాజధాని తరలిపోతుందనడంతో కలతచెందాడు. దీంతో శనివారం గుండెపోటుతో మృతి చెందాడు.

Tags

Next Story