మహిళలు, పోలీసులకు మధ్య వాగ్వాదం.. శ్రీలక్ష్మీ అనే మహిళకు గాయాలు
By - TV5 Telugu |11 Jan 2020 11:45 AM GMT
రాజధాని అమరావతి కోసం మందడం మహిళలు కదం తొక్కుతున్నారు. అయితే పోలీసులు వారిని ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు. పలుచోట్ల మహిళలు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవలో ఎర్రమనేని శ్రీలక్ష్మి అనే మహిళ గాయపడింది. తీవ్రంగా అస్వస్థతకు గురవడంతో ఆమెను 108లో విజయవాడలోని ఆస్పత్రికి తరలించారు గ్రామస్థులు. అయితే పోలీసులు కడుపులో కొట్టడం వల్లే శ్రీలక్ష్మి గాయపడిందని మందడం మహిళలు ఆరోపిస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com