మహేష్.. సినిమా సూపర్.. సరిలేరు నీకెవ్వరు: ట్విట్టర్ రివ్యూ

మహేష్ బాబు సినిమా అంటే సూపర్ స్టార్ అభిమానులకు పండగే. అందులో సక్సెస్ డైరక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రంపై అంచానాలు బాగానే ఉన్నాయి. ప్రేక్షకుల ఎక్స్‌ప్టెటేషన్స్‌కు ధీటుగా సినిమాని తెరకెక్కించారని అంటున్నారు ఇప్పటికే చూసిన ప్రేక్షకులు. ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చే చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు.
ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు.. రష్మిక మందన హీరోయిన్‌గా నటించగా లేడీ అమితాబ్ విజయశాంతి 13 ఏళ్ల తరువాత రీ ఎంట్రీ ఇవ్వడం, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అన్నీ కలిసి వచ్చాయి ఈ చిత్రానికి. మహేష్ బాబు యాక్షన్ ఎనర్జిటిక్‌గా ఉందంటున్నారు. కొన్ని సీన్లు ఎంటర్‌టైన్‌మెంట్‌ని బాగా పండించాయని అంటున్నారు. విజయశాంతి నటన అద్భుతంగా ఉందని, హీరోయిన్ రష్మిక పాత్ర చాలా అతిగా ఉందని ట్వీట్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి డైలాగులు అద్భుతంగా ఉన్నాయని పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి ప్రస్తావించారు. ఒక్క మూడు నెలలు ఆర్మీలో పని చేస్తే నేను అనే ఫీలింగ్ పోయి నేషన్ అనే ఫీలింగ్ మొదలవుతుంది అని రాంజీ ట్వీట్ చేశారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉందని అంటున్నారు.
ఒక్క మూడు నెలలు
అర్మీలో పని చేస్తే
నేను అనే ఫీలింగ్ పోయి
నేషన్ అనే ఫీలింగ్ మొదలవుతుంది
perfect writing dear @AnilRavipudi 👍@urstrulyMahesh gari mass viswaroopam choopinchaav👌
Thumping BGM @ThisIsDSP saarvaaroo👍@RathnaveluDop sir🙏
Blockbuster 4 our @AKentsOfficial 👍
— RamajogaiahSastry (@ramjowrites) January 10, 2020
Interval Episode
2nd hlf oka 30mins
Mind block song
Mahesh Babu energy #SarileruNeekevvaru
— Pavan Varma (@pavan1230) January 10, 2020
#OneWordReview. @urstrulyMahesh #SarileruNeekevvaru: SUPERB.
Entertainment,Action,comedy,
Emotions ,Music 👌@AnilRavipudi @AnilSunkara1 @vijayashanthi_m @iamRashmika @prakashraaj @RathnaveluDop @ThisIsDSP #SarileruNeekevvaruReview pic.twitter.com/ZFy728uOZl
— BhuvanagiriNaveen_TRS (@NKB_TRS) January 10, 2020
#SarileruNeekevvaru Review
👉1st half is ok
👉 Interval Block 🔥
👉2nd Half lengthy & Slow
👉 Weakest Climax
👉#Mindblock song 🔥🔥🔥🔥👌👌
👉 Heroine over action & Story --------
Below Average Movie ...#SarileruNeekkevvaru pic.twitter.com/0eqGb0W84r
— Movies Box Office (@MovieBoxoffice5) January 10, 2020
#SarileruNeekevvaru Final Report - Never Before Ever After!
👉2nd half is good
👉#MaheshBabu and Prakash Raj confrontation scenes will be a treat to masses
👉Subbaraju,Vennela Kishore,Posani and Brahmaji comedy worked out
👉#Mindblock song 🔥🔥🔥🔥👌👌#SLN
— PaniPuri (@THEPANIPURI) January 10, 2020
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com