ఎస్వీబీసీలో రొమాంటిక్ బత్తాయి.. పృథ్విరాజ్‌ ఆడియో లీక్

ఎస్వీబీసీలో రొమాంటిక్ బత్తాయి.. పృథ్విరాజ్‌ ఆడియో లీక్

prudvi-auido-call

SVBC చైర్మన్, సినీ కమెడియన్‌ పృథ్విరాజ్‌ వివాదంలో చిక్కుకున్నారు. తన దగ్గర పనిచేసే ఓ మహిళతో ఆయన అభ్యంతరకంగా మాట్లాడుతున్న ఆడియో ఇప్పుడు హల్‌చల్‌ చేస్తోంది. అమరావతిలో ఉద్యమం చేస్తున్న మహిళలను పెయిడ్ ఆర్టిస్టులంటూ కామెంట్స్‌ చేసిన ఆయన.. తోటి ఉద్యోగితో ఎంత సంస్కారవంతంగా మాట్లాడుతున్నాడో చూడండి అంటూ.. రాజధాని మహిళలు పృథ్వి ఆడియోను విడుదల చేశారు.

Tags

Next Story