ఇద్దరు సభ్యుల టీమ్‌ను రాజధానికి పంపిన జాతీయ మహిళా కమిషన్

అమరావతిలో నిరసనలు తెలుపుతున్న మహిళలపై పోలీసులు దమనకాండకు పాల్పడ్డం రచ్చ రచ్చ అవుతోంది. జాతీయ మహిళా కమిషన్‌.. ఇద్దరు సభ్యుల టీమ్‌ను రాజధానికి పంపింది. గుంటూరులో వాళ్లను టీడీపీ నేతలు కలిశారు. పోలీసుల అరాచకాలకు సంబంధించిన తమ దగ్గరున్న వీడియోలు, ఫోటోలను అందజేశారు. ఇలాంటి దుర్మార్గం దేశంలో ఎక్కడా జరిగి ఉండందంటూ టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తంచేశారు.

Tags

Next Story