రాష్ట్రంలో పాలన గాడి తప్పింది : ఎంపీ కేశినేని నాని

రాష్ట్రంలో పాలన గాడి తప్పింది : ఎంపీ కేశినేని నాని

Kesineni-Nani

అమరావతిలో అన్ని సౌకర్యాలు ఉంటే జగన్ మూడు రాజధానులు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రశ్నించారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని మండిపడ్డారు. అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో పటమట రైతు బజార్ పక్కన జేఏసీ నేత కోనేరు రాజేష్‌ చేపట్టిన 24 గంటల నిరసన దీక్షాస్థలికి వెళ్లి మద్దతు తెలిపారు. రాజధానిలో రైతులు శాంతియుతంగా ఉద్యమిస్తుంటే... వారిపై దాడులకు దిగుతున్నారని మండిపడ్డారాయన.

Tags

Next Story