పోలీసుల హెచ్చరికలపై స్పందించిన విజయవాడ రీజనల్ పాస్‌పోర్ట్‌ ఆఫీస్‌

పోలీసుల హెచ్చరికలపై స్పందించిన విజయవాడ రీజనల్ పాస్‌పోర్ట్‌ ఆఫీస్‌

అమరావతి ఉద్యమంలో పాల్గొన్నవారి పాస్‌పోర్టు రద్దు చేస్తామన్న పోలీసుల హెచ్చరికలపై పాస్‌పోర్ట్‌ అధికారులు ధీటుగా స్పందించారు. నిరసనల్లో పాల్గొన్నంత మాత్రాన పాస్‌పోర్టు రద్దు చేసేది లేదని రీజినల్‌ పాస్‌పోర్టు అధికారి స్పష్టం చేశారు. పాస్‌పోర్టు రద్దుకు ప్రత్యేక నిబంధనలున్నాయని.. వాటి ప్రకారమే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Tags

Next Story