అంతర్జాతీయం

అద్భుతం.. కొండపైకి ప్రవహించిన సముద్రం నీరు..

అద్భుతం.. కొండపైకి ప్రవహించిన సముద్రం నీరు..
X

faroe-islands-water

నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు అని అంటారు. ఐతే, అప్పుడప్పుడూ ప్రకృతి విరుద్దమైన పనులు కూడా జరుగుతూ ఉంటాయి. డెన్మార్క్‌లో అలాంటిదే ఒక ఘటన జరిగింది. ఫారో ఐలాండ్స్‌లో అరుదైన పరిణామం చోటు చేసుకుంది. సముద్రంలోని నీరు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగజిమ్మింది. గురుత్వాకర్షణ బలానికి వ్యతిరేకంగా పనిచేసిన ఈ దృశ్యాన్ని జాకొబ్సేన్‌ అనే వ్యక్తి కెమెరాలో బంధించాడు. సుడిగాలితో పాటు కొండ అంచులకు చేరుతున్న నీటి ప్రవాహపు వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Next Story

RELATED STORIES