జేపీ నడ్డాను కలిసిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

జేపీ నడ్డాను కలిసిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌
X

jp

ఢిల్లీలో పర్యటనలో బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డాను కలిశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. రెండ్రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన పవన్‌ కల్యాణ్‌. కేంద్రం పెద్దలతో భేటీ కోసమే అక్కడున్నారు. ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాలతో సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే బీజేపీ-జనసేన భవిష్యత్‌ కార్యాచరణపైనా చర్చ జరిగినట్లు సమాచారం.

Tags

Next Story