- Home
- /
- ఆంధ్రప్రదేశ్
- /
- బెంజ్ సర్కిల్‌లో అమరావతి జేఏసీ భోగి...
బెంజ్ సర్కిల్‌లో అమరావతి జేఏసీ భోగి మంటలు

By - TV5 Telugu |14 Jan 2020 1:14 AM GMT
రాజధాని తరలింపు నిర్ణయానికి వ్యతిరేకంగా విజయవాడ బెంజ్ సర్కిల్‌లో టీడీపీ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. రాజధాని అంశంపై జీఎన్ రావు కమిటీ, BCG ఇచ్చిన నివేదికలను, మూడు రాజధానుల ప్లకార్డులను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొని అమరావతినే రాజధానిగా కొనసాగించాలని నినాదాలు చేశారు.
Next Story
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com