కుటుంబ సమేతంగా భోగి వేడుకల్లో పాల్గొన్న మంచు మోహన్ బాబు
BY TV5 Telugu14 Jan 2020 3:53 AM GMT

X
TV5 Telugu14 Jan 2020 3:53 AM GMT
తిరుపతి రంగంపేటలోని విద్యానికేతన్‌లో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సినీనటుడు మంచు మోహన్‌బాబు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. భోగి మంటలు వేసి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
Next Story