రాజధానిని మార్చడం ఎవరితరమూ కాదు: నందమూరి సుహాసిని

రాజధానిని మార్చడం ఎవరితరమూ కాదు: నందమూరి సుహాసిని

suhasini

ఏపీ రాజధానిగా అమరావతి వుండి తీరుతుందని అన్నారు టీడీపీ నేత నందమూరి సుహాసిని. రాజధానిని మార్చడం ఎవరితరం కాదన్నారు. గత ప్రభుత్వంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగితే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏ రాష్ట్రానికైనా రాజధాని ఒకటే వుంటుందని సుహాసిని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story