తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటుడు సుమన్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటుడు సుమన్

acter-sumanసినీనటుడు సుమన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలోపాల్గొని మొక్కులు తెలించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు నటుడు సుమన్ కు స్వామివారి తీర్థప్రసాదాలు, పట్టువస్త్రాలను అందించారు. మా గొడవ చాలా చిన్నవిషయమని, వాటిని ఎక్స్ ఫోజ్ చేయడం బాధాకరమన్నారు. మాలో ఎదైనా ఉంటే సామరస్యంగా మాట్లాడుకోవాలని సూచించారు.

Tags

Next Story