టీవీ5 పై వైసీపీ ప్రభుత్వం కక్షగట్టింది : చంద్రబాబు ఆవేదన

టీవీ5 పై వైసీపీ ప్రభుత్వం కక్షగట్టింది : చంద్రబాబు ఆవేదన

వాస్తవాలు మాట్లాడుతున్నందుకే టీవీ5 పై ప్రభుత్వం కక్ష కట్టిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా భీమవరంలో ప్రసంగించిన ఆయన ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు. MSOలను బెదిరించి ప్రసారాలు రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు. ట్రాయ్ నిబంధనలు కూడా ఉల్లంఘించడంపై చంద్రబాబు మండిపడ్డారు.

Tags

Next Story