ఆ ఉత్సాహమే పార్టీ విజయానికి కారణమవుతుంది : తెలుగు యువత అధ్యక్షుడు
By - TV5 Telugu |18 Jan 2020 10:15 AM GMT
ఈ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధుల విజయం.. పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తుందన్నారు తెలుగు యువత అధ్యక్షుడు ఎడ్లరమేష్. అమీన్ పూర్ మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన, 21,22వ వార్డుల్లో టీడీపీ అభ్యర్ధులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తంచేశారు. టీడీపీ అభివృద్దిని చూసే జనం తమకు మద్దతు పలుకుతున్నారని రమేష్ అన్నారు. ప్రజలనుంచి మంచి స్పందన వస్తుందని, ఆ ఉత్సాహామే పార్టీ విజయానికి కారణమవుతుందన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com