గుంటూరులో జేఏసీ నాయకుల సమావేశం

గుంటూరులో జేఏసీ నాయకుల సమావేశం

రేపు అసెంబ్లీ ముట్టడికి అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో.. విజయవాడ పోలీసులు అప్రమత్తం అయ్యారు. బెజవాడలో ఆంక్షలు విధిస్తున్నారు. 2 వేల 500 మంది సిబ్బందిని నగరంలో మోహరించారు. ప్రకాశం బ్యారేజ్‌పై వాహనాల రాకపోకలపైనా ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు.. గుంటూరులో జేఏసీ నాయకులు కూడా సమావేశం అయ్యారు. రేపు అసెంబ్లీ ముట్టడిని విజయవంతంగా నిర్వహించేందుకు కార్యాచరణపై దృష్టి సారించారు.

Tags

Read MoreRead Less
Next Story