ఆంధ్రప్రదేశ్

గుంటూరు, కృష్ణా జిల్లాలోని ప్రజా ప్రతినిధులకు పిండ ప్రదానం

గుంటూరు, కృష్ణా జిల్లాలోని ప్రజా ప్రతినిధులకు పిండ ప్రదానం
X

గుంటూరు, కృష్ణా జిల్లాలోని ప్రజా ప్రతినిధులకు కొంతమంది యువకులు పిండ ప్రదానం చేశారు. అమరావతి ద్రోహులుగా మారినందునే ఈ రెండు జిల్లాల మంత్రులు, MLA లకు కృష్ణానది తీరంలో ఖర్మకాండలు నిర్వహించారు. అమరావతి వినాశనాన్ని కోరుకునే ప్రజా ప్రతినిధులను రెండు వర్గాలుగా విభజించి తర్పణాలు వదిలారు.

Next Story

RELATED STORIES