రాజధాని అమరావతిపై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రజాబ్యాలెట్‌

రాజధాని అమరావతిపై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రజాబ్యాలెట్‌

రాజధాని అమరావతిపై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రజాబ్యాలెట్‌ నిర్వహించారు టీడీపీ నేతలు. మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా రాజధాని - ప్రజా తీర్పు పేరుతో ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఓటింగ్‌ నిర్వహించారు. అమరావతి, విశాఖపట్నంపై 15 వేలమందికి ఓటింగ్‌ నిర్వహించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలంతా ఓటింగ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story